నిపుణులు ఇచ్చిన సమాధానాలు

నమస్కారం, ఐటి రిటన్స వల్ల రేషన్ కార్డు, ఆదార కార్డు మీద ఎంత ప్రభావం ఉంటుంది. దయచేసి తెలుపగలరు.

Asked by Daggolu Srinivasulu on

ఆదాయ పన్ను రిటర్న్స్ తో రేషన్ కార్డు కి ప్రత్యేకమైన సంబంధం ఉన్నట్టు ఆదాయ పన్ను శాఖ వారు తెలుపలేదు. అయితే, అధిక ఆదాయం ఉన్నట్టయితే రేషన్ కార్డు రద్దవుతుంది. ఈ విషయం మీరు రిటర్న్స్ లో తెలిపినట్టయితే ప్రభుత్వానికి తెలిసే అవకాశం కూడా ఉంటుంది. ఆధార్ కార్డు పని తీరుతో దీనికి సంబంధం లేదు.

Team Siri

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీకు తెలుసా !

బేటీ బ‌చావో- బేటీ ప‌డావోలో భాగంగా ఆడ‌పిల్ల‌ల కోసం ప్ర‌త్యేకంగా రూపొందించిన ప‌థ‌కం?

మీరేమంటారు?

షేర్ మార్కెట్ లో పెట్టుబ‌డి పెట్టేందుకు ప్ర‌స్తుత ప‌రిస్థితులు అనుకూల‌మ‌ని భావిస్తున్నారా?

80%
10%
10%