నిపుణులు ఇచ్చిన సమాధానాలు

పీపీఎఫ్, సిప్ లో ఏది మంచిది?

Asked by P j naidu on

మీ వీలు, అవసరాన్ని బట్టి పధకాన్ని ఎంచుకోవడం మంచిది. ప్రతి పధకం పని తీరు, రాబడి, రిస్క్ వేరు గా ఉంటుంది. మీరు పేర్కొన్న రెండు పధకాలు వేరు వేరు. పీపీఎఫ్ లో రిస్క్ ఉండదు, ఇది 15 ఏళ్ళ పధకం, వడ్డీ సుమారుగా 8 శాతం వరకు ఉంటుంది.

సిప్ అనేది మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేసే పధ్ధతి. ఇందులో కొంత రిస్క్ ఉంటుంది. మీరు సిప్ విధానంలో ఒక ఇండెక్స్ ఫండ్ లో మదుపు చేయండి. యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ ఎంచుకోవచ్చు. నేరుగా ఫండ్ సంస్థలు, ఇతర వెబ్సైట్ల(www.mfuindia.com, www.kuvera.in, myCAMS/ పేటీఎం మొబైల్ ఆప్ లాంటివి) ద్వారా డైరెక్టు ప్లాన్ లో మదుపు చేయోచ్చు. ఇందులో మీకు కమీషన్ చెల్లించనవసరం లేదు కాబట్టి వీటిలో రాబడి రెగులర్ ప్లాన్ల కంటే 1 నుంచి 2 శాతం వరకు ఎక్కువ ఉంటుంది.

Team Siri

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీకు తెలుసా !

కింది వాటిలో పెట్టుబ‌డి వృద్ధికి ఎక్కువ‌గా ఆస్కారం ఉండే మ్యూచువ‌ల్ ఫండ్లు ఏవి?

మీరేమంటారు?

షేర్ మార్కెట్ లో పెట్టుబ‌డి పెట్టేందుకు ప్ర‌స్తుత ప‌రిస్థితులు అనుకూల‌మ‌ని భావిస్తున్నారా?

80%
10%
10%