నిపుణులు ఇచ్చిన సమాధానాలు

గోల్డ్ ఈటీఎఫ్ లో ఎలా మదుపు చేయవచ్చు?

Asked by R. V. Bhaskar on

ఇందులో మదుపు చేయడానికి మీకు డీ మ్యాట్ ఖాతా తప్పనిసరి. మీకు ఖాతా లేనట్టయితే షేర్ ఖాన్, ఐసీఐసీఐ డైరెక్ట్ లాంటి వాటిని పరిశీలించి ఒక ఖాతా తెరవడం మంచిది. ఆ తరవాత షేర్ కొనుగోలు చేసినట్టయితే వీటిని కూడా కొనుగోలు చేయవచ్చు.

సిరి లో ఇంకా

మదుపర్ల ప్రశ్నలకు సిరి జవాబులు , వడ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేటర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థమయ్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ రకాల మ్యూచువల్ ఫండ్ల పనితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివరాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్టర్

Team Siri

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీకు తెలుసా !

కంపెనీల షేర్ల‌ను మొద‌టి సారి ఎక్క‌డ జారీ చేస్తారు?

మీరేమంటారు?

షేర్ మార్కెట్ లో పెట్టుబ‌డి పెట్టేందుకు ప్ర‌స్తుత ప‌రిస్థితులు అనుకూల‌మ‌ని భావిస్తున్నారా?

80%
10%
10%