నిపుణులు ఇచ్చిన సమాధానాలు

టర్మ్ పాలసీ ఒకటి వుండగా మరొకటి తీసుకోవచ్చా?

Asked by Naresh on

ఒక టర్మ్ పాలసీ ఉండగా మరో పాలసీ తీసుకోవచ్చు. అయితే, క్లెయిమ్ సమయం లో కుటుంబానికి రెండు కంపెనీలను సంప్రదించాల్సి ఉంటుంది కాబట్టి కొన్ని ఇబ్బందులు ఉండవచ్చు. దీని బదులు మాక్స్ లైఫ్, ఎస్బీఐ లేదా ఐసీఐసీఐ లో ఒకే టర్మ్ పాలసీ ఎంచుకోవడం మేలు. క్లెయిమ్ పరంగా ఇబ్బందులు ఉండవు.

మీ వార్షిక ఆదాయానికి కనీసం 10-15 రెట్లు బీమా హామీ ఉండేలా చూసుకోవాలి. మీకు 60 ఏళ్ళు వచ్చే దాక పాలసీని కొనసాగించండి. పాలసీలో వివరాలు కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి, దీని ద్వారా భవిష్యత్తులో క్లెయిమ్ చేయాల్సి వస్తే ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి. కవర్ ఫాక్స్, పాలసీ బజార్ లాంటి వెబ్సైట్లలో ప్రీమియం పరిశీలించవచ్చు.

Team Siri

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీకు తెలుసా !

బేటీ బ‌చావో- బేటీ ప‌డావోలో భాగంగా ఆడ‌పిల్ల‌ల కోసం ప్ర‌త్యేకంగా రూపొందించిన ప‌థ‌కం?

మీరేమంటారు?

షేర్ మార్కెట్ లో పెట్టుబ‌డి పెట్టేందుకు ప్ర‌స్తుత ప‌రిస్థితులు అనుకూల‌మ‌ని భావిస్తున్నారా?

80%
10%
10%