నిపుణులు ఇచ్చిన సమాధానాలు

ఎల్ఐసీ కాకుండా ఏవైనా మంచి బీమా ప‌థ‌కాల‌ను తెలుప‌గ‌ల‌రు

Asked by Shivakumar on

ట‌ర్మ్ బీమా పాల‌సీలందించే ఎల్ఐసీ ప్ర‌భుత్వ రంగ బీమా సంస్థ. వీటితో పాటు ప్రైవేటు రంగ కంపెనీలు హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, ఐసీఐసీ ప్రడెన్షియ‌ల్, మ్యాక్స్ లైఫ్ ఎస్‌బీఐ లైఫ్, సంస్థ‌లందించే పాల‌సీల‌ను ప‌రిశీలించ‌వ‌చ్చు. ట‌ర్మ్ బీమా ప్రీమియం మీరు తీసుకునే బీమా హామీ మొత్తం ఆధారంగా ఉంటుంది.

మీ వార్షిక ఆదాయానికి క‌నీసం 10-15 రెట్లు బీమా హామీ ఉండేలా చూసుకోవాలి. 60 ఏళ్ల వ‌య‌సు వ‌చ్చే వ‌ర‌కూ పాల‌సీని కొన‌సాగించండి. పాల‌సీలో వివ‌రాలు క‌చ్చితంగా ఉండేలా చూసుకోవాలి దీని ద్వారా భ‌విష్య‌త్తులో క్లెయిమ్చే యాల్సి వ‌స్తే ఏ విధ‌మైన ఇబ్బందులు త‌లెత్త‌కుండా ఉంటాయి. దానికి సంబంధించిన వివిధ బీమా రైడ‌ర్ల‌ను తీసుకోండి.

సిరి లో ఇంకా:
మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

team siri

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీకు తెలుసా !

డివిడెంట్ అంటే ఏంటి?

మీరేమంటారు?

బ్లాక్ చైన్ సాంకేతిక‌త వినియోగంతో ఆర్థిక కార్య‌క‌లాపాల్లో గుణాత్మ‌క‌మైన‌ మార్పులు తీసుకురావొచ్చ‌ని మీరు భావిస్తున్నారా?

80%
10%
10%