నిపుణులు ఇచ్చిన సమాధానాలు

హాయ్ సిరి, నేను ప్రభుత్వ ఉద్యోగి. ఎన్ పీ ఎస్ రాబడి రేట్ చెప్పగలరా?

Asked by Sheshamanaidu on

ఎన్పీఎస్ లో 2004 నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు , 2009 నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతోపాటు భారతీయులు అందరికి సభ్యులుగా చేరడానికి అనుమతించారు. ఇది ఒక దీర్ఘకాలిక పధకం. ముఖ్యంగా పదవీవిరమణ అనంతర జీవితానికి పెన్షన్ ను పొందేందుకు మంచి పధకం. ఇందులో ఈక్విటీ , ప్రభుత్వ బాండ్స్, కార్పొరేట్ బాండ్స్ లో మదుపు చేసే అవకాశం. అందువలన స్వల్పకాలంలో రాబడి హెచ్చుతగ్గులకు లోనైనా, దీర్ఘకాలంలో మంచి రాబడి పొందొచ్చు.

ఈ కింది కధనం ద్వారా 1 ఏడాది, 3 ఏళ్ల , 5 ఏళ్ల రాబడి ని తెలుసుకోవచ్చు .
http://eenadusiri.net/check-your-NPS-performance-kd64KIK

Team Siri

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీకు తెలుసా !

రుతుప‌వ‌నాల ప్ర‌భావం స్టాక్ మార్కెట్‌పై ఉంటుందా?

మీరేమంటారు?

షేర్ మార్కెట్ లో పెట్టుబ‌డి పెట్టేందుకు ప్ర‌స్తుత ప‌రిస్థితులు అనుకూల‌మ‌ని భావిస్తున్నారా?

80%
10%
10%