నిపుణులు ఇచ్చిన సమాధానాలు

డీమ్యాట్ ఖాతా లో కొంత డబ్బు ఉంచాను. అయితే, ఇందులో చార్జీలు విధిస్తున్నట్టున్నారు. ట్రేడింగ్ ఎలా ఆపేయాలి?

Asked by Sudhakar on

ప్రతి డీమ్యాట్ ఖాతా కి ఏడాదికి కొంత చార్జీలు ఉంటాయి. మీరు వద్దనుకుంటే ముందుగా మీరు మదుపు చేసిన షేర్లను అమ్మేసి వారికి డీమ్యాట్ ఖాతా మూసివేసే ఫారం అందించవచ్చు. మిగిలిన డబ్బు ని మీ బ్యాంకు ఖాతా కి బదిలీ చేస్తారు.

సిరి లో ఇంకా

మదుపర్ల ప్రశ్నలకు సిరి జవాబులు , వడ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేటర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థమయ్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ రకాల మ్యూచువల్ ఫండ్ల పనితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివరాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్టర్

Team Siri

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీకు తెలుసా !

పోస్టాఫీసు రిక‌రింగ్ డిపాజిట్ కాలావధి ఎంత?

మీరేమంటారు?

షేర్ మార్కెట్ లో పెట్టుబ‌డి పెట్టేందుకు ప్ర‌స్తుత ప‌రిస్థితులు అనుకూల‌మ‌ని భావిస్తున్నారా?

80%
10%
10%