నిపుణులు ఇచ్చిన సమాధానాలు

హాయ్ సిరి, నా వ‌ద్ద ఇదివ‌ర‌కే పాన్ కార్డు ఉంది కానీ ఇప్ప‌టివ‌ర‌కు ఏ అవ‌స‌రం రాక‌పోవ‌డంతో దానిని ఎక్క‌డా ఉప‌యోగించ‌లేదు. అయితే ఇప్పుడు పాన్ కార్డ్ ప‌నిచేయ‌డం లేదు. ఎక్క‌డా ఉప‌యోగించేందుకు వీలుకావ‌ట్లేదు. నాకు ఇప్పుడు పాన్ కార్డ్‌తో అవ‌స‌ర‌ముంది. మ‌రి కొత్త కార్డుకోసం దర‌ఖాస్తు చేసుకోవాలా?

Asked by Ramesh on

ఆదాయ ప‌న్ను చ‌ట్టం ప్ర‌కారం ఒక వ్య‌క్తికి ఒక పాన్ మాత్ర‌మే ఉండాలి. ఒక వ్య‌క్తి వ‌ద్ద ఒక‌టి కంటే ఎక్కువ పాన్ కార్డులు ఉన్నా లేదా నోట్ల ర‌ద్దు త‌ర్వాత అధిక మొత్తంలో లావాదేవీలు జ‌రిపినా, త‌గిన రిట‌ర్నులు దాఖ‌లు చేయ‌క‌పోవ‌డం కార‌ణంగా కూడా ఆదాయ ప‌న్ను శాఖ పాన్ కార్డు ఇనాక్టివ్ చేసి ఉండొచ్చు. పాన్ కార్డు లేక‌పోతే ఐటీ రిట‌ర్నులు దాఖ‌లు చేసేందుకు వీలుండ‌దు. అందుకే మీ ద‌గ్గ‌ర‌లో ఉన్న ఐటీ కార్యాల‌యాన్ని సంప్ర‌దిస్తే పాన్ కార్డ్‌ను యాక్టివేట్ చేస్తారు లేదా మ‌రో కొత్త కార్డు కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సిందిగా సూచిస్తారు.

సిరి లో ఇంకా

మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఈనాడు సిరి ఫేస్ బుక్ పేజీ ని లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి.

Team Siri

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీకు తెలుసా !

షేర్ల‌ను ఎల‌క్ట్రానిక్ రూపంలో నిల్వ చేసుకునేందుకు అవసరమయ్యే ఖాతా ?

మీరేమంటారు?

షేర్ మార్కెట్ లో పెట్టుబ‌డి పెట్టేందుకు ప్ర‌స్తుత ప‌రిస్థితులు అనుకూల‌మ‌ని భావిస్తున్నారా?

80%
10%
10%