నిపుణులు ఇచ్చిన సమాధానాలు

ఒక వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ టర్మ్ జీవిత బీమా పాలసీలు ఉంటే, ఏ విధంగా క్లెయిమ్ చేయాలి. ఒక కంపెనీ కి అసలు పత్రాలు ఇస్తే, మరొక కంపెనీకి ఏ పత్రాలు ఇవ్వాలి?

Asked by venkatesh on

టర్మ్ జీవిత బీమా ఎక్కువ హామీ, తక్కువ ప్రీమియం తో వస్తాయి. పాలసీలో వివరాలు కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి, దీని ద్వారా భవిష్యత్తులో క్లెయిమ్ చేయాల్సి వస్తే ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి. టర్మ్ పాలసీ తీసుకుటప్పుడు అప్ప్పటివరకు ఉన్న జీవిత బీమా పాలసీల వివరాలను తెలియచేయాలి. క్లెయిమ్ సమయంలో ప్రతి క్లెయిమ్ దరఖాస్తుతో పాటు, మరణ ధ్రువీకరణ పత్రం, వారసత్వ ధ్రువీకరణ పత్రం, ఏ బ్యాంకు ఖాతా వివరాలు ఇవ్వాలి. సాధార‌ణంగా మ‌ర‌ణ దృవీక‌ర‌ణ ప‌త్రం మాత్ర‌మే ఒరిజిన‌ల్ స‌ర్టిఫికెట్ అడుగుతారు. అది మ‌రొక కాపీనీ తీసుకొని మ‌రో కంపెనీకి ఇవ్వాలి.

Team Siri

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీకు తెలుసా !

ప్ర‌భుత్వం జారీ చేసే డేటెడ్ సెక్యురిటీల్లో ప్ర‌త్యేకంగా పెట్టుబ‌డి చేసే ఫండ్లు ఏవి?

మీరేమంటారు?

షేర్ మార్కెట్ లో పెట్టుబ‌డి పెట్టేందుకు ప్ర‌స్తుత ప‌రిస్థితులు అనుకూల‌మ‌ని భావిస్తున్నారా?

80%
10%
10%