నిపుణులు ఇచ్చిన సమాధానాలు

షేర్ మార్కెట్ లో మదుపు చేయాలనుకుంటున్నాను, సలహా ఇవ్వండి.

Asked by KOTRANGI SIRESH on

షేర్ మార్కెట్ లో నేరుగా మదుపు చేయాలంటే నైపుణ్యం, సమయం చాలా అవసరం. ఇందులో నష్టాలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. మీరు ఒక ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్ ఎంచుకోవడం మేలు. దీని ద్వారా పరోక్షంగా మంచి షేర్లలో మదుపు చేసిన వారు అవుతారు.

నేరుగా ఫండ్ సంస్థలు, ఇతర వెబ్సైట్ల(www.mfuindia.com, www.kuvera.in, myCAMS/ పేటీఎం మొబైల్ ఆప్ లాంటివి) ద్వారా డైరెక్టు ప్లాన్ లో మదుపు చేయోచ్చు. ఇందులో మీకు కమీషన్ చెల్లించనవసరం లేదు కాబట్టి వీటిలో రాబడి రెగులర్ ప్లాన్ల కంటే 1 నుంచి 2 శాతం వరకు ఎక్కువ ఉంటుంది.

Team Siri

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీకు తెలుసా !

పోస్టాఫీసు రిక‌రింగ్ డిపాజిట్ కాలావధి ఎంత?

మీరేమంటారు?

షేర్ మార్కెట్ లో పెట్టుబ‌డి పెట్టేందుకు ప్ర‌స్తుత ప‌రిస్థితులు అనుకూల‌మ‌ని భావిస్తున్నారా?

80%
10%
10%