నిపుణులు ఇచ్చిన సమాధానాలు

సార్, నా పేరు శ్రీనివాసరావు. నాకు ఒక సందేహం. ప్రస్తుతం బంగారం ధర బాగా పెరిగింది కదా, మళ్ళీ తగ్గే సూచనలు ఏమి అయినా ఉన్నాయా? చెప్పగలరు.

Asked by G. శ్రీనివాస్ on

బంగారం ధర అంతర్జాతీయ స్థితిగతులు, దేశీయ డిమాండ్, రాజకీయ అంశాలు ఇలా అనేక విషయాల మీద ఆధార పది ఉంటుంది. కాబట్టి, ధర ఎప్పుడు ఎంత వరకు పెరుగుతుందో/తగ్గుతుందో ఊహించడం అసాధ్యం. మీరు గోల్డ్ ఈ టీ ఎఫ్ లాంటి వాటిల్లో కొంత మొత్తం వరకు మదుపు చేయవచ్చు. మీ పోర్ట్ఫోలియో లో 10 శాతానికి మించి బంగారం మీద పెట్టుబడి లేకుండా చూసుకోండి.

సిరి లో ఇంకా

మదుపర్ల ప్రశ్నలకు సిరి జవాబులు , వడ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేటర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థమయ్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ రకాల మ్యూచువల్ ఫండ్ల పనితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివరాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్టర్

Team Siri

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీకు తెలుసా !

సిస్ట‌మేటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్) ద్వారా క‌లిగే ప్ర‌యోజ‌నాలు ఏంటి?

మీరేమంటారు?

షేర్ మార్కెట్ లో పెట్టుబ‌డి పెట్టేందుకు ప్ర‌స్తుత ప‌రిస్థితులు అనుకూల‌మ‌ని భావిస్తున్నారా?

80%
10%
10%