నిపుణులు ఇచ్చిన సమాధానాలు

అపార్ట్మెంట్ లో పెట్టుబడి పెట్టవచ్చా?

Asked by sairam on

మీరు పెట్టుబడి పెట్టె కాల పరిమితి, లక్ష్యాలు తెలుపలేదు. సాధారణంగా, డబ్బు అవసరం ఉన్నప్పుడు అపార్ట్మెంట్ లాంటి వాటిల్లో అమ్మి సొమ్ము వెనక్కి తీసుకోవడం కాస్త కష్టకారం. అద్దె పరంగా బానే ఉంటుంది. అయితే, దీనికి తగ్గట్టు ఈ ఎంఐ లు కూడా కట్టాల్సి ఉంటుంది. కాబట్టి, ఇతర లక్ష్యాల కోసం పెట్టుబడి పెట్టడం కష్టం అవుతుంది. మీరు మీ లక్ష్యాల కోసం పీపీఎఫ్, ఎన్పీఎస్, మ్యూచువల్ ఫండ్స్ లాంటి వాటిల్లో పెట్టుబడి పెట్టక అపార్ట్మెంట్ గురించి ఆలోచించడం మేలు.

సిరి లో ఇంకా

మదుపర్ల ప్రశ్నలకు సిరి జవాబులు , వడ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేటర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థమయ్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ రకాల మ్యూచువల్ ఫండ్ల పనితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివరాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్టర్

Team Siri

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీకు తెలుసా !

షేర్ మార్కెట్లో ప‌రోక్షంగా పెట్టుబ‌డి పెట్టేందుకు మ‌దుప‌ర్ల‌కు స‌హ‌క‌రించేవి ఏవి?

మీరేమంటారు?

షేర్ మార్కెట్ లో పెట్టుబ‌డి పెట్టేందుకు ప్ర‌స్తుత ప‌రిస్థితులు అనుకూల‌మ‌ని భావిస్తున్నారా?

80%
10%
10%