నిపుణులు ఇచ్చిన సమాధానాలు

సర్, ఎస్బీఐ ఆటో స్వీప్ డిపాజిట్ గురించి చెప్పండి. వడ్డీ ఎంత ఉంటుంది?

Asked by Raju on

ఎస్బీఐ సేవింగ్స్ ప్లస్ పొదుపు ఖాతా లో ఆటో స్వీప్ ఫిక్సిడ్ డిపాజిట్ ద్వారా వాడకం లో లేని డబ్బు పై ఫిక్సిడ్ డిపాజిట్ వడ్డీ ని పొందొచ్చు. కనీసం రూ. 25 వేల పైన మొత్తాన్ని మాత్రమే ఇలా చేసుకోవచ్చు. మీరు పొదుపు ఖాతా ని యధా విధిగా వాడుకోవచ్చు. వడ్డీ రేట్లు ఎస్బీఐ ఫిక్సిడ్ డిపాజిట్ ఎంచుకున్న కాల పరిమితి ని బట్టి ఉంటాయి.

సిరి లో ఇంకా

మదుపర్ల ప్రశ్నలకు సిరి జవాబులు , వడ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేటర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థమయ్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ రకాల మ్యూచువల్ ఫండ్ల పనితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివరాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్టర్

Team Siri

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీకు తెలుసా !

కంపెనీల షేర్ల‌ను మొద‌టి సారి ఎక్క‌డ జారీ చేస్తారు?

మీరేమంటారు?

షేర్ మార్కెట్ లో పెట్టుబ‌డి పెట్టేందుకు ప్ర‌స్తుత ప‌రిస్థితులు అనుకూల‌మ‌ని భావిస్తున్నారా?

80%
10%
10%