నిపుణులు ఇచ్చిన సమాధానాలు

నేను ఉద్యోగం మారాను. పీఎఫ్ కోసం దరఖాస్తు చేసుకున్నాను, కానీ పీఎఫ్ రాలేదు.

Asked by C sreenivasulu Reddy on

పీఎఫ్ వెనక్కి తీసుకోవడానికి మీ పాత ఉద్యోగ సంస్థ లేదా కొత్త ఉద్యోగ సంస్థ ని సంప్రదించవచ్చు. ఒకవేళ ఏదైనా సమస్య ఉంటే నేరుగా మీకు సంబంధించిన (పాత సంస్థ ని అడగవచ్చు) పీఎఫ్ ఆఫీసు కి వెళ్లి అక్కడ పీఎఫ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ లో కూడా ఈ సౌకర్యం ఉంది. ఈ కింది కథనాలు చదవండి:

http://eenadusiri.net/withdraw-pf-eps-money-after-leaving-job-wR7jHtx
http://eenadusiri.net/EPFO’s-New-Composite-Claim-Forms-for-pf-withdrawal-NqVBqxG

Team Siri

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీకు తెలుసా !

షేర్ల‌ను ఎల‌క్ట్రానిక్ రూపంలో నిల్వ చేసుకునేందుకు అవసరమయ్యే ఖాతా ?

మీరేమంటారు?

షేర్ మార్కెట్ లో పెట్టుబ‌డి పెట్టేందుకు ప్ర‌స్తుత ప‌రిస్థితులు అనుకూల‌మ‌ని భావిస్తున్నారా?

80%
10%
10%