నిపుణులు ఇచ్చిన సమాధానాలు

హాయ్ సిరి, పేరు సూర్యప్రకాష్. ఉద్యోగం చేసే వాళ్లకే ప్రావిడెంట్ ఫండ్ ఖాతా ఉంటుందా? వ్యాపారం చేసే వాళ్లకు కూడా తీయొచ్చా? వడ్డీ రేట్ ఎలా ఉంటుంది తెలుపగలరు .

Asked by G Suryaprakash on

ఉద్యోగికి ప్రావిడెంట్ ఫండ్ ఖాతా అనేది సంస్థ లేదా యజమాని ద్వారా వస్తుంది. దీనిపై వడ్డీ కేంద్ర ప్రభుత్వం ఏడాదికి ఒకసారి సవరిస్తుంది. ఇది సుమారుగా 8.5 శాతంగా ఉంటుంది. ఉద్యోగులు కాని వారు మదుపు చేయడానికి అనేక ఇతర మార్గాలు ఉన్నాయి . ఉదా: పోస్ట్ ఆఫీస్ చిన్న పొదుపు పధకాలు, పీపీఎఫ్ ఖాతా, ఎన్పీఎస్(పదవీ విరమణ నిధి), మ్యూచువల్ ఫండ్స్ వంటివి.

సిరి లో ఇంకా

మదుపర్ల ప్రశ్నలకు సిరి జవాబులు , వడ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేటర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థమయ్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ రకాల మ్యూచువల్ ఫండ్ల పనితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివరాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్టర్

Team Siri

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీకు తెలుసా !

రుతుప‌వ‌నాల ప్ర‌భావం స్టాక్ మార్కెట్‌పై ఉంటుందా?

మీరేమంటారు?

షేర్ మార్కెట్ లో పెట్టుబ‌డి పెట్టేందుకు ప్ర‌స్తుత ప‌రిస్థితులు అనుకూల‌మ‌ని భావిస్తున్నారా?

80%
10%
10%