నిపుణులు ఇచ్చిన సమాధానాలు

హాయ్ స‌ర్, నేను ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో తెలుగు ఉపాధ్యాయునిగా విధులు నిర్వ‌హిస్తున్నాను. ఇత‌ర ఆదాయం ఐదు వేల రూపాయ‌లు పొందాలంటే ఎలాంటి మార్గాలు ఉన్నాయో ద‌య‌చేసి చెప్ప‌గ‌ల‌రు

Asked by పల్లపోతు ఆంజనేయస్వామి ఏలూరు on

ఇత‌ర ఆదాయాన్ని పొందేందుకు చాలా మార్గాలున్నాయి. అయితే మీ నైపుణ్యాల‌పై ఇది ఆధార‌ప‌డి ఉంటుంది. మీరు తెలుగు ఉపాధ్యాయులు అంటున్నారు కాబ‌ట్టి తెలుగు భాష‌, పాట‌లు, క‌థ‌లు, క‌విత‌లు, మాట‌లు, తెలుగు వ్యాక‌ర‌ణ వంటివాటిపై ప‌ట్టు ఉంటే దీనిని ఆదాయ మార్గంగా ఉప‌యోగించుకోవ‌చ్చు. పౌరాణిక, చారిత్రక కథల నుంచి అంశాల‌ను ఎంచుకోవ‌చ్చు. చిత్ర ప‌రిశ్ర‌మ‌, వార్తా ప‌త్రిక‌లు, మ్యాగ‌జైన్లు, జ‌ర్న‌ల్స్ వంటి రంగాల‌తో ఈ నైపుణ్యాల‌తో రాణించ‌వ‌చ్చు.

Team Siri

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీకు తెలుసా !

కంపెనీల షేర్ల‌ను మొద‌టి సారి ఎక్క‌డ జారీ చేస్తారు?

మీరేమంటారు?

షేర్ మార్కెట్ లో పెట్టుబ‌డి పెట్టేందుకు ప్ర‌స్తుత ప‌రిస్థితులు అనుకూల‌మ‌ని భావిస్తున్నారా?

80%
10%
10%