నిపుణులు ఇచ్చిన సమాధానాలు

నేను పీఎస్యూ ఉద్యోగిని. నేను ఎన్పీఎస్ ఖాతా తెరవచ్చా?

Asked by Vamsi on

సాధారణంగా, ప్రభుత్వ ఉద్యోగులకు వారి వారి సంస్థలు ఎన్పీఎస్ ఖాతా తెరిచి అందులో మదుపు చేసే అవకాశం కలిపిస్తుంటాయి. ఒకవేళ అలా లేకపోతె మీరు నేరుగా ఖాతా తెరవచ్చు.

మీ ఉద్యోగ సంస్థ ని సంప్రదించండి. మీకు ఎన్పీఎస్ ఖాతా ఉన్నట్టయితే ప్రాన్ కూడా ఉంటుంది.

Team Siri

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీకు తెలుసా !

కింది వాటిలో పెట్టుబ‌డి వృద్ధికి ఎక్కువ‌గా ఆస్కారం ఉండే మ్యూచువ‌ల్ ఫండ్లు ఏవి?

మీరేమంటారు?

షేర్ మార్కెట్ లో పెట్టుబ‌డి పెట్టేందుకు ప్ర‌స్తుత ప‌రిస్థితులు అనుకూల‌మ‌ని భావిస్తున్నారా?

80%
10%
10%