నిపుణులు ఇచ్చిన సమాధానాలు

నష్టాల్లో ఉన్నప్పుడు కూడా మంచి ఫండ్ సూచించండి.

Asked by Jeevith on

ఈక్విటీ ఫండ్లలో సాధారణంగా రిస్క్ ఎక్కువగా ఉంటుంది. స్వల్ప కాలం లో మార్కెట్ లలో నష్టాలు వచ్చినప్పుడు ఫండ్లలో కూడా నష్టాలు రావచ్చు. అయితే, ఇండెక్స్ ఫండ్లలో కాస్త రిస్క్ తక్కువ. కాబట్టి, ఇతర ఈక్విటీ ఫండ్లలో కంటే ఇందులో నష్ట భయం తక్కువ.

దీర్ఘకాలం, అంటే కనీసం 10 ఏళ్ళ కోసం ఒక ఇండెక్స్ ఫండ్ ని ఎంచుకుని అందులో మదుపు చేయడం మంచిది. నేరుగా ఫండ్ సంస్థలు, ఇతర వెబ్సైట్ల(www.mfuindia.com, www.kuvera.in, myCAMS/ పేటీఎం మొబైల్ ఆప్ లాంటివి) ద్వారా డైరెక్టు ప్లాన్ లో మదుపు చేయోచ్చు. ఇందులో మీకు కమీషన్ చెల్లించనవసరం లేదు కాబట్టి వీటిలో రాబడి రెగులర్ ప్లాన్ల కంటే 1 నుంచి 2 శాతం వరకు ఎక్కువ ఉంటుంది.

Team Siri

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీకు తెలుసా !

కింది వాటిలో త‌క్కువ కాల‌వ్య‌వ‌ధిలో పెట్టుబ‌డి చేసేందుకు వీలున్న‌వి ఏవి?

మీరేమంటారు?

బ్లాక్ చైన్ సాంకేతిక‌త వినియోగంతో ఆర్థిక కార్య‌క‌లాపాల్లో గుణాత్మ‌క‌మైన‌ మార్పులు తీసుకురావొచ్చ‌ని మీరు భావిస్తున్నారా?

80%
10%
10%