నిపుణులు ఇచ్చిన సమాధానాలు

అత్యుత్తమమైన టర్మ్ పాలసీ ఏది?

Asked by Pani on

టర్మ్ పాలసీ అనేది ఒక జీవిత బీమా పాలసీ. ఇందులో క్లెయిమ్ పరిష్కారాన్ని బట్టి మంచి కంపెనీలను ఎంచుకోవచ్చు. 90 శాతం పైన క్లెయిమ్ పరిష్కరించిన కంపెనీలు, అంటే ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ, ఎస్బీఐ, మాక్స్ లైఫ్ కంపెనీల ఆన్లైన్ టర్మ్ పాలసీల్లో ఒకదాన్ని ఎంచుకోవచ్చు. వీటి ప్రీమియం కూడా చాలా తక్కువ.

మీ వార్షిక ఆదాయానికి కనీసం 10-15 రెట్లు బీమా హామీ ఉండేలా చూసుకోవాలి. 25-30 ఏళ్ల పాటు పాలసీని కొనసాగించండి. పాలసీలో వివరాలు కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి, దీని ద్వారా భవిష్యత్తులో క్లెయిమ్ చేయాల్సి వస్తే ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి.

Team Siri

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీకు తెలుసా !

పోస్టాఫీసు పొదుపు ఖాతా ప్రారంభించేందుకు క‌నీస వ‌య‌సెంత‌?

మీరేమంటారు?

షేర్ మార్కెట్ లో పెట్టుబ‌డి పెట్టేందుకు ప్ర‌స్తుత ప‌రిస్థితులు అనుకూల‌మ‌ని భావిస్తున్నారా?

80%
10%
10%