నిపుణులు ఇచ్చిన సమాధానాలు

డియర్ సిరి, ఆర్ధిక సలహాలు ఇస్తున్నాను ధన్యవాదాలు. నా గత కంపెనీ లో పీఎఫ్ ఖాతా అలాగే ఉంది. ఇప్పుడు అందులో డబ్బు వెనక్కి తీసుకుంటే పన్ను పడుతుంది. కాబట్టి, దాన్ని అలాగే ఉంచాలా లేక బదిలీ చేసుకోవాలా? ఎన్పీఎస్ లోకి దాన్ని బదిలీ చేసుకోవచ్చా?

Asked by Suresh Teja on

పీఎఫ్ ఖాతా నుంచి ఎన్పీఎస్ ఖాతా కి బదిలీ చేసే వీలు ఉండదు. మీరు కొత్త పీఎఫ్ ఖాతా లోకి బదిలీ చేసుకోవడం మేలు. దీని వల్ల భవిష్యత్తు లో మరో ఖాతా ట్రాక్ చేసే అవసరం ఉండదు.

సిరి లో ఇంకా

మదుపర్ల ప్రశ్నలకు సిరి జవాబులు , వడ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేటర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థమయ్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ రకాల మ్యూచువల్ ఫండ్ల పనితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివరాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్టర్

Team Siri

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీకు తెలుసా !

నిక‌ర ఆదాయ విలువ అంటే ఏంటి?

మీరేమంటారు?

షేర్ మార్కెట్ లో పెట్టుబ‌డి పెట్టేందుకు ప్ర‌స్తుత ప‌రిస్థితులు అనుకూల‌మ‌ని భావిస్తున్నారా?

80%
10%
10%