నిపుణులు ఇచ్చిన సమాధానాలు

ఎన్పీఎస్ గురించి వివరించండి, ఎలా చేరవచ్చు?

Asked by Raji reddy on

పెట్టుబడిదారులు ఎక్కువగా ఇష్టపడే పెట్టుబడి సాధనాల్లో నేషనల్ పెన్షన్ సిస్టం (ఎన్‌పీఎస్) ఒకటి. ఎందుకంటే అది పన్ను ప్రయోజనాలను అందించడంతో పాటు, తక్కువ పెట్టుబడి, మంచి రాబడిని అందిస్తుంది. 18 నుంచి 65 సంవత్సరాల వయస్సు గల ఎవరైనా ఎన్‌పీఎస్‌లో చేరవచ్చు. అలాగే 70 సంవత్సరాలు వచ్చే వరకు పెట్టుబడి పెట్టవచ్చు.

ఈ పధకం లో పదవీ విరమణ నిధి తో పాటు మంచి పెన్షన్ పొందొచ్చు. చిన్న వయసు నుంచే మదుపు చేయడం వల్ల దీర్ఘకాలం లో మంచి నిధి సమకూర్చుకునే వీలుంటుంది. ఈ ఖాతా తెరిచే విధానం, మదుపు చేసే పధ్ధతి, ఖాతా లో ప్రయోజనాలు లాంటి వాటి కోసం ఈ కింది కథనాలు చదవండి:

http://eenadusiri.net/Know-the-process-of-opening-an-NPS-Account-XYIGZ08
http://eenadusiri.net/NPS-Auto-Active-Choices-tfXKFPv
http://eenadusiri.net/National-pension-scheme-tier1-tier2-account-P28y0y5

Team Siri

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీకు తెలుసా !

కింది వాటిలో పెట్టుబ‌డి వృద్ధికి ఎక్కువ‌గా ఆస్కారం ఉండే మ్యూచువ‌ల్ ఫండ్లు ఏవి?

మీరేమంటారు?

షేర్ మార్కెట్ లో పెట్టుబ‌డి పెట్టేందుకు ప్ర‌స్తుత ప‌రిస్థితులు అనుకూల‌మ‌ని భావిస్తున్నారా?

80%
10%
10%