నిపుణులు ఇచ్చిన సమాధానాలు

సర్, మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఫైనాన్సియల్ అడ్వైసర్స్ గురించి వివరములు తెలపగలరు. రిజిస్టర్డ్ అడ్వైసర్స్ వుంటారా?

Asked by Tatineni Rama Satya Vara Prasad on

సర్టిఫైడ్ ఫైనాన్సియల్ ప్లానెర్స్ FPSB కింద రిజిస్టర్ అయ్యి ఉంటారు, వారు మీకు సరైన సలహా ఇవ్వగలరు. మీ అవసరాన్ని బట్టి మదుపు, బీమా, పన్ను లాంటి అన్ని విషయాల్లో వీరు మీకు సలహాలు, సూచనలు ఇవ్వగలరు. కమిషన్ లేకుండా ఫీజు మాత్రమే తీసుకునే సలహాదారుల్ని ఎంచుకుంటే మంచిది.

ఈ కింద లింక్ క్లిక్ చేసి మీకు కావాల్సిన ఫైనాన్సియల్ ప్లానర్ ని ఎంచుకోవచ్చు:
http://www.fpsb.co.in/scripts/CFPCertificantProfiles.aspx

ఆన్లైన్ లేదా ఫోన్ ద్వారా కూడా మీరు ఫైనాన్సియల్ ప్లానర్ ని సంప్రదించవచ్చు. ఈ కింద వాటిని పరిశీలించండి:
http://www.3rdeyefinancialplanners.com/
https://www.arthayantra.com/
http://www.righthorizons.com/

సలహాదారు ఎంపిక ఎలా?

Team Siri

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీకు తెలుసా !

బేటీ బ‌చావో- బేటీ ప‌డావోలో భాగంగా ఆడ‌పిల్ల‌ల కోసం ప్ర‌త్యేకంగా రూపొందించిన ప‌థ‌కం?

మీరేమంటారు?

షేర్ మార్కెట్ లో పెట్టుబ‌డి పెట్టేందుకు ప్ర‌స్తుత ప‌రిస్థితులు అనుకూల‌మ‌ని భావిస్తున్నారా?

80%
10%
10%