నిపుణులు ఇచ్చిన సమాధానాలు

మ్యూచువల్ ఫండ్ కంపెనీ మూసివేస్తే మన డబ్బు సంగతేంటి?

Asked by Hima on

మ్యూచువల్ ఫండ్లు సెబీ పర్యవేక్షణ లో ఉంటాయి. ఆర్బీఐ బ్యాంకులకు ఎలాంటి కష్టమైన నియమాలు పెడుతుందో సెబీ కూడా ఈ మ్యూచువల్ ఫండ్ కంపెనీలకు ఇలాంటి నియమాలు పెడుతుంటుంది. దీని వల్ల ఇన్నేళ్ళలో ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు రాలేదు.

ఒకవేళ మీరు మదుపు చేసిన వెబ్సైట్ మూసివేస్తే మీరు నేరుగా ఫండ్ సంస్థ ని సంప్రదించి యూనిట్లను కొనసాగించడమే లేక రిడీమ్ చేసుకోవడమో చేసుకోవచ్చు.

Team Siri

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీకు తెలుసా !

షేర్ల‌ను ఎల‌క్ట్రానిక్ రూపంలో నిల్వ చేసుకునేందుకు అవసరమయ్యే ఖాతా ?

మీరేమంటారు?

షేర్ మార్కెట్ లో పెట్టుబ‌డి పెట్టేందుకు ప్ర‌స్తుత ప‌రిస్థితులు అనుకూల‌మ‌ని భావిస్తున్నారా?

80%
10%
10%