నిపుణులు ఇచ్చిన సమాధానాలు

బ్యాంకులు దివాళా తీస్తే , రిజర్వ్ బ్యాంక్ నియమాల ప్రకారం రూ. 1 లక్ష వరకు చెల్లిస్తారు. ఇది పొదుపు ఖాతాలు, ఫిక్సెడ్ డిపాజిట్ అన్నిటికి కలిపి వర్తిస్తుందా ? పీపీఎఫ్ ఖాతా సొమ్ము కూడా కలిపి వర్తిస్తుందా ? నేను పీపీఎఫ్ ఖాతా లో పొదుపు చేయ దలిచాను. ఇది సురక్షితమేనా లేదా వేరే పధకాలు ఉన్నాయా?

Asked by Thirumala on

డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గారంటీ కార్పొరేషన్ పధకం ప్రకారం అన్ని పొదుపు పథకాలలో ఉన్న మొత్తంపై గరిష్టంగా రూ. 1 లక్ష వరకు చెల్లిస్తారు. అందులో పీపీఎఫ్ ఖాతా కూడా ఉంటుంది. ఇప్పటివరకు అటువంటి సందర్భాలు ఏవి రాలేదు. ఒకవేళ జరిగితే ఖాతాదారులను ఆదుకునేందుకు బ్యాంకులను విలీనం చేస్తాయి. మీరు పీపీఎఫ్ ఖాతాలో మదుపు చేయవచ్చు.

సిరి లో ఇంకా

మదుపర్ల ప్రశ్నలకు సిరి జవాబులు , వడ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేటర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థమయ్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ రకాల మ్యూచువల్ ఫండ్ల పనితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివరాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్టర్

Team Siri

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీకు తెలుసా !

పోస్టాఫీసు రిక‌రింగ్ డిపాజిట్ కాలావధి ఎంత?

మీరేమంటారు?

షేర్ మార్కెట్ లో పెట్టుబ‌డి పెట్టేందుకు ప్ర‌స్తుత ప‌రిస్థితులు అనుకూల‌మ‌ని భావిస్తున్నారా?

80%
10%
10%