నిపుణులు ఇచ్చిన సమాధానాలు

హలో సర్, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా వచ్చే రాబడికి ఆదాయ పన్ను కట్టాలా? నేను 10 నుంచి 15 ఏళ్ళ వరకు నెలకు రూ. 20 వేలు మదుపు చేద్దామనుకుంటున్నాను. దయచేసి మంచి రాబడి వచ్చే పధకాలు సూచించగలరు.

Asked by Chiranjeevi on

ఈక్విటీ ఫండ్లలో 1 ఏడాది లోపు డబ్బు వెనక్కి తీసుకుంటే, స్వల్ప కాల మూలధన ఆదాయం పై 15 శాతం పన్ను ఉంటుంది. అదే, 1 ఏడాది తర్వాత అయితే పన్ను ఉండదు(దీర్ఘకాల మూలధన ఆదాయం రూ. 1 లక్ష దాటితే 10 శాతం పన్ను వర్తిస్తుంది). మీరు ఒక ఇండెక్స్ ఫండ్ ఎంచుకుని సిప్ ద్వారా మదుపు చేయండి. యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ లేదా ఐసీఐసీఐ పృ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ ఎంచుకోవచ్చు.

సిరి లో ఇంకా

మదుపర్ల ప్రశ్నలకు సిరి జవాబులు , వడ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేటర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థమయ్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ రకాల మ్యూచువల్ ఫండ్ల పనితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివరాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్టర్

Team Siri

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీకు తెలుసా !

బేటీ బ‌చావో- బేటీ ప‌డావోలో భాగంగా ఆడ‌పిల్ల‌ల కోసం ప్ర‌త్యేకంగా రూపొందించిన ప‌థ‌కం?

మీరేమంటారు?

షేర్ మార్కెట్ లో పెట్టుబ‌డి పెట్టేందుకు ప్ర‌స్తుత ప‌రిస్థితులు అనుకూల‌మ‌ని భావిస్తున్నారా?

80%
10%
10%