నిపుణులు ఇచ్చిన సమాధానాలు

హాయ్ సిరి, నేను 10 నెలలుగా నెలకు రూ. 7500 ఐసీఐసీఐ పృ బ్లూ చిప్ ఫండ్ లో మదుపు చేస్తున్నాను. అయితే, రాబడి పరంగా ఆక్సిస్ బ్లూ చిప్ ఫండ్ బాగుందని విన్నాను. ఇందులో పెట్టుబడిని మార్చుకోమంటారా?

Asked by Giridhar on

మ్యూచువల్ ఫండ్ల పని తీరు ని స్వల్ప కాలం లో అంచనా వేయడం సరైన పధ్ధతి కాదు. మీరు ఎంచుకున్న ఫండ్ గత 5-10 ఏళ్ళ పని తీరు చాలా బాగుంది. ఒకోసారి మార్కెట్ లో వ్యూహాన్ని బట్టి రాబడి మారుతూ ఉంటుంది. మీరు స్వల్ప కాల రాబడి ని దృష్టి లో పెట్టుకుని మార్పులు చేయకపోవడం మంచిది. డైరెక్ట్ ప్లాన్ లో మదుపు చేస్తున్నారని ఆశిస్తున్నాము.

సిరి లో ఇంకా

మదుపర్ల ప్రశ్నలకు సిరి జవాబులు , వడ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేటర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థమయ్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ రకాల మ్యూచువల్ ఫండ్ల పనితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివరాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్టర్

Team Siri

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీకు తెలుసా !

రుతుప‌వ‌నాల ప్ర‌భావం స్టాక్ మార్కెట్‌పై ఉంటుందా?

మీరేమంటారు?

షేర్ మార్కెట్ లో పెట్టుబ‌డి పెట్టేందుకు ప్ర‌స్తుత ప‌రిస్థితులు అనుకూల‌మ‌ని భావిస్తున్నారా?

80%
10%
10%