నిపుణులు ఇచ్చిన సమాధానాలు

హాయ్ సిరి, షాద్ నగర్ లో చాలా హెచ్ఎండిఏ అనుమతించిన లే అవుట్ స్థలాలు ఉన్నాయి . వీటిలో మదుపు చేయడం మంచిదేనా ? ఇప్పుడు మదుపు చేస్తే తిరిగి రాబడి ఎంత వరకు ఆశించవచ్చు? ఎప్పటి వరకు ఆశించవచ్చు ? ప్రస్తుతం చదరపు గజం ధర రూ. 12-14 వేల మధ్య ఉంది. నేను ఒక 150 గజాలు తీసుకుందామనుకుంటున్నాను. ఎంతవరకు సరైనదో చెప్పగలరు .

Asked by Sukesh on

రియల్ ఎస్టేట్ లో (అది ఖాళీ స్థలాలుగానీ, ఇల్లుగానీ) ధరలలో పెరుగుదల అనేక విషయాలపై ఆధారపడి వుంటుంది. ముఖ్యంగా ప్రభుత్వ ప్రాజెక్ట్స్ వస్తే అక్కడ రోడ్ , విద్యుత్ , మంచి నీరు , రవాణా వ్యవస్థలు త్వరితగతిన మెరుగుపడతాయి. అయితే అవి ఎంత త్వరగా అనేది ఎవరు చెప్పలేరు. మనకు అవసరమైనప్పుడు ద్రవ్యలభ్యత ఉండకపోవచ్చు. అందుకని ముందుగా మీ ఇతర ఆర్ధిక లక్ష్యాలను ఉదా : పిల్లల ఫై-చదువులు, ఇల్లు కొనుగోలు, పదవీవిరమణ నిధి వంటిని గుర్తించండి. ఆ లక్ష్యానికి తగినట్లుగా మదుపుచేస్తే మంచిది. పీపీఎఫ్, మ్యూచువల్ ఫండ్లు, ఎన్పీఎస్ లాంటి వాటిని పరిశీలించండి.

సిరి లో ఇంకా

మదుపర్ల ప్రశ్నలకు సిరి జవాబులు , వడ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేటర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థమయ్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ రకాల మ్యూచువల్ ఫండ్ల పనితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివరాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్టర్

Team Siri

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీకు తెలుసా !

కంపెనీల షేర్ల‌ను మొద‌టి సారి ఎక్క‌డ జారీ చేస్తారు?

మీరేమంటారు?

షేర్ మార్కెట్ లో పెట్టుబ‌డి పెట్టేందుకు ప్ర‌స్తుత ప‌రిస్థితులు అనుకూల‌మ‌ని భావిస్తున్నారా?

80%
10%
10%