నిపుణులు ఇచ్చిన సమాధానాలు

సార్, మా పాప వయసు 12. మాకు కొన్ని సమస్యలు వున్నాయ్. నేను మార్చ్ 7 కువైట్ కి డ్రైవింగ్ వచ్చాను. నాకు నెలకు 24000 శాలరీ. సొంత ఇల్లు వుంది కానీ 210000 అప్పు వుంది. ఇల్లు అమ్మి అప్పలు తీరుద్దాం అనుకుంటున్నాను. ఇల్లు అమ్మకోపోత్ అప్పులు తీరవు. పాప కు పెళ్లి చేయాలి, అందుకే నెలకు 5000 పక్కన పెట్టాలి అనుకుంటున్నా.

Asked by K. సూర్యనారాయణ on

మీ ఆలోచన మంచిదే. మీ పాప కోసం నెలకి కొంత మొత్తం సుకన్య సమృద్ధి యోజన లో ముడుపు చేయడం మంచిది. పెళ్లి, చదువు కోసం ఉపయోగ పడుతుంది. అప్పులు తీర్చడానికి ఇల్లు అమ్మాల్సి వస్తే మీరు దాని గురించి నిర్ణయం తీసుకోవచ్చు. ఇతర లక్ష్యాల కోసం కొంత మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్స్ లేదా ఎన్పీఎస్ లో మదుపు చేయవచ్చు.

సిరి లో ఇంకా

మదుపర్ల ప్రశ్నలకు సిరి జవాబులు , వడ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేటర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థమయ్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ రకాల మ్యూచువల్ ఫండ్ల పనితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివరాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్టర్

Team Siri

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీకు తెలుసా !

రుతుప‌వ‌నాల ప్ర‌భావం స్టాక్ మార్కెట్‌పై ఉంటుందా?

మీరేమంటారు?

షేర్ మార్కెట్ లో పెట్టుబ‌డి పెట్టేందుకు ప్ర‌స్తుత ప‌రిస్థితులు అనుకూల‌మ‌ని భావిస్తున్నారా?

80%
10%
10%