నిపుణులు ఇచ్చిన సమాధానాలు

హాయ్ సిరి, నేను ఈ టీ మనీ యాప్ ద్వారా యూ టీ ఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ లో నెలకు రూ. 1500, ఆక్సిస్ లాంగ్ టర్మ్ ఈక్విటీ లో రూ. 1000 సిప్ చేస్తున్నాను.దీని కోసం శాలరీ ఖాతా నుంచి ఆటో డెబిట్ పెట్టుకున్నాను. ఈ సమయం లో ఈ ఖాతా ని లిక్విడిటీ ఖాతా గా మార్చాలా అని అడిగింది. అలా చేయవచ్చా?

Asked by Divya on

సాధారణంగా, పొదుపు ఖాతా నుంచి సిప్ మొత్తం కోసం ఆటో డెబిట్ పెట్టుకునే సౌకర్యం ఉంటుంది. దీని కోసం ఖాతా లో మార్పులు చేసే అవసరం ఏమీ ఉండదు. మీరు మదుపు చేస్తున్న వెబ్సైటు లేదా యాప్ ని సంప్రదించండి.

మీరు పెట్టుబడి పెట్టిన ఫండ్లలో ఒకటి ఇండెక్స్, ఒకటి ఈఎల్ఎస్ఎస్. ఇండెక్స్ ఫండ్ లో కొనసాగవచ్చు. ఈఎల్ఎస్ఎస్ ఫండ్ లో పన్ను ఆదా చేసుకోవచ్చు. ఇందులో సిప్ చేస్తే ప్రతి సిప్ కి 3 ఏళ్ళ లాక్ ఇన్ ఉంటుంది. దీని బదులు మీరు ఇతర పన్ను ఆదా మార్గాలను ఎంచుకోవడం మేలు. పీపీఎఫ్, ఎన్పీఎస్(పదవీ విరమణ నిధి తో కూడిన పెన్షన్) లాంటివి ఎంచుకోవచ్చు.

Team Siri

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీకు తెలుసా !

షేర్ మార్కెట్లో ప‌రోక్షంగా పెట్టుబ‌డి పెట్టేందుకు మ‌దుప‌ర్ల‌కు స‌హ‌క‌రించేవి ఏవి?

మీరేమంటారు?

షేర్ మార్కెట్ లో పెట్టుబ‌డి పెట్టేందుకు ప్ర‌స్తుత ప‌రిస్థితులు అనుకూల‌మ‌ని భావిస్తున్నారా?

80%
10%
10%