నిపుణులు ఇచ్చిన సమాధానాలు

సార్, బజాజ్ పెనన్స్ కార్డ్ మిద నా స్నేహితుడు టీవీ తీసుకున్నాడు, 18 వాయిదాలు. డౌన్ పెమింట్ తీసుకున్న 20 రోజుల తర్వాత తను చనిపోయాడు. ఆన్ లైన్ లో 1వాయిదా కూడా కట్ అవ్వలేదు. ఇన్సూరెన్స్ క్లైమ్ అవుతాదా చెపండి?

Asked by m.sivakumar on

ఒకవేళ ఫైనాన్స్ మీద తీసుకున్నప్పుడు దానికి జీవిత బీమా కూడా ఉన్నట్టయితే దానికి సంబంధించిన బీమా వర్తిస్తుంది. ఒకసారి బజాజ్ వారిని నేరుగా సంప్రదించడం మంచిది.

సిరి లో ఇంకా

మదుపర్ల ప్రశ్నలకు సిరి జవాబులు , వడ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేటర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థమయ్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ రకాల మ్యూచువల్ ఫండ్ల పనితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివరాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్టర్

Team Siri

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీకు తెలుసా !

కింది వాటిలో స్టాక్ మార్కెట్ సూచీల‌ను ఆధారంగా పెట్టుబ‌డి పెట్టే ఫండ్లు ఏవి?

మీరేమంటారు?

షేర్ మార్కెట్ లో పెట్టుబ‌డి పెట్టేందుకు ప్ర‌స్తుత ప‌రిస్థితులు అనుకూల‌మ‌ని భావిస్తున్నారా?

80%
10%
10%