నిపుణులు ఇచ్చిన సమాధానాలు

హాయ్ సిరి, టీం లిక్విడ్ ఫండ్ లో వారానికి రూ. 2000 మదుపు చేయవచ్చా? దీని రాబడి పన్ను ఎలా ఉంటుంది?

Asked by S VIJAY KUMAR CHARY on

లిక్విడ్ ఫండ్లలో 3 ఏళ్ళ లోపు పెట్టిన పెట్టుబడులను వెనక్కి తీసుకుంటే మీ పన్ను స్లాబు ప్రకారం మూలధన ఆదాయం పై పన్ను వర్తిస్తుంది. వీటిలో సగటున 6-7 శాతం వరకు రాబడి ఉండవచ్చు. ఈక్విటీ ఫండ్లలో మార్కెట్లలో ఒడిదోడుకులు ఉన్నందున సిప్ ద్వారా క్రమంగా మదుపు చేయడం వల్ల లాభం పొందొచ్చు.

అయితే, లిక్విడ్ లేదా ఇతర డెట్ ఫండ్లలో ఇలా ఉండదు. ఒకే మొత్తం లో(రూ. 3 లేదా రూ. 5 లక్షాలు అలా) డబ్బు ని పెట్టుబడి పెడితే బ్యాంకు పొదుపు ఖాతా కంటే అధిక రాబడి పొందొచ్చు, డబ్బు కూడా ఎప్పుడైనా వెనక్కి తీసుకునే సౌకర్యం ఉంటుంది.

Team Siri

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీకు తెలుసా !

నిక‌ర ఆదాయ విలువ అంటే ఏంటి?

మీరేమంటారు?

షేర్ మార్కెట్ లో పెట్టుబ‌డి పెట్టేందుకు ప్ర‌స్తుత ప‌రిస్థితులు అనుకూల‌మ‌ని భావిస్తున్నారా?

80%
10%
10%