నిపుణులు ఇచ్చిన సమాధానాలు

హాయ్ సిరి, నేను 2016 లో ఐసీఐసీఐ నుంచి గృహ రుణం తీసుకుని నెలకు రూ. 21వేలు చెల్లిస్తున్నాను. ఫ్లోటింగ్ రేటు ఎంచుకున్నాను. ప్రస్తుతం వడ్డీ రేట్లు తగ్గుతున్నాయి కదా నాకు ఈ ఎం ఐ ఏమైనా తగ్గుతుందా ?

Asked by M.Rajyalakshmi on

సాధారణంగా వడ్డీ రేట్లు పెరిగినప్పుడు, బ్యాంకులు రుణ వడ్డీ రేట్లను పెంచేందుకు చూపించే ఉత్సాహం , వడ్డీ రేట్లు తగ్గినపుడు చూపించవు. రుణగ్రహీతలు, కొంత రుసుము చెల్లించి తక్కువ వడ్డీ రేట్లకు మారవచ్చు. అయితే మారేముందు వడ్డీ రేటు ఎంత శాతం మేరకు తగ్గితే , చెల్లించే ఫీజు వల్ల ఉపయోగం ఉంటుందో చూసుకోవాలి. దీర్ఘకాలం పాటు చెల్లించాల్సి ఉన్నా మారవచ్చు. దీనివల్ల ఈ ఎం ఐ లో తేడా ఉండక పోవచ్చు. అయితే చెల్లించాల్సిన నెలలు తగ్గుతాయి.

team siri

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీకు తెలుసా !

కంపెనీల షేర్ల‌ను మొద‌టి సారి ఎక్క‌డ జారీ చేస్తారు?

మీరేమంటారు?

షేర్ మార్కెట్ లో పెట్టుబ‌డి పెట్టేందుకు ప్ర‌స్తుత ప‌రిస్థితులు అనుకూల‌మ‌ని భావిస్తున్నారా?

80%
10%
10%