నిపుణులు ఇచ్చిన సమాధానాలు

హాయ్ సిరి, మా నాన్న గారు 2017 లో యూటీఐ ఈక్విటీ ఫోకస్డ్ ఫండ్ సిరీస్ 5 రెగ్యులర్ ప్లాన్ లో 3 ఏళ్ళ కోసం మదుపు చేసారు. ఇది ఇప్పుడు నష్టాల్లో ఉంది. సలహా ఇవ్వండి.

Asked by Arjun on

మీరు మదుపు చేసినది క్లోజ్ ఎండెడ్ మ్యూచువల్ ఫండ్. ఇందులో మెచ్యూరిటీ పూర్తయ్యే దాక యూనిట్లను వెనక్కి తీసుకునే సౌకర్యం ఉండదు. అయితే, స్టాక్ మార్కెట్ లో యూనిట్లను షేర్ల వలే అమ్ముకోవచ్చు. వివరాలకు మీరు మదుపు చేసిన ఏజెంట్ ని సంప్రదించగలరు.

ఈ ఫండ్ కొంత నష్టాల్లో ఉన్న మాట నిజమే. వీలయితే మరో 1.5 ఏళ్ళ పాటు ఇందులో కొనసాగండి. భవిష్యత్తు లో మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేయాలంటే ఇండెక్స్ ఫండ్ ని ఎంచుకోవడం మేలు. వీటిలో రిస్క్ తక్కువ ఉంటుంది, కనీసం 10 ఏళ్ళ పాటు మదుపు చేస్తే మంచి రాబడి పొందొచ్చు.

Team Siri

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీకు తెలుసా !

పోస్టాఫీసు పొదుపు ఖాతా ప్రారంభించేందుకు క‌నీస వ‌య‌సెంత‌?

మీరేమంటారు?

షేర్ మార్కెట్ లో పెట్టుబ‌డి పెట్టేందుకు ప్ర‌స్తుత ప‌రిస్థితులు అనుకూల‌మ‌ని భావిస్తున్నారా?

80%
10%
10%