నిపుణులు ఇచ్చిన సమాధానాలు

సర్, నేను 2018 కి ఎల్ఐసి ప్రీమియం చెల్లించాను. అయితే, దీని రసీదు పోయింది. మరో రసీదు పొందడం ఎలా?

Asked by Kollipara sundaraiah on

ఎల్ఐసి ప్రీమియం రసీదు ని వారి “మై ఎల్ఐసి ఆప్” లేదా వారి ఆన్లైన్ వెబ్సైటు https://www.licindia.in/Home-(1)/LICOnlineServicePortal ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఏదైనా సందేహాలు ఉంటే మీతో పాలసీ కొనుగోలు చేయించిన ఎల్ఐసి ఏజెంట్ లేదా కస్టమర్ కేర్ ని సంప్రదించడం మంచిది.

సిరి లో ఇంకా

మదుపర్ల ప్రశ్నలకు సిరి జవాబులు , వడ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేటర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థమయ్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ రకాల మ్యూచువల్ ఫండ్ల పనితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివరాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్టర్

Team Siri

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీకు తెలుసా !

ఒక కంపెనీ షేరు ధ‌ర‌ను ప్ర‌భావితం చేసే అంశం ఏంటి?

మీరేమంటారు?

షేర్ మార్కెట్ లో పెట్టుబ‌డి పెట్టేందుకు ప్ర‌స్తుత ప‌రిస్థితులు అనుకూల‌మ‌ని భావిస్తున్నారా?

80%
10%
10%