నిపుణులు ఇచ్చిన సమాధానాలు

హాయ్ సిరి, ఆరు నెలల తరువాత నా వివాహం. 24 క్యారెట్ బంగారం 4 తులాలు కొనిపెట్టుకుందాం అనుకుంటున్నా . అయితే హాల్ మార్క్ ఉన్న బంగారం తీసుకోవాలి అని వార్తలు వస్తున్నాయి. నేను ఇప్పుడు ఎటువంటి బంగారం తీసుకోవాలి. తెలుపగలరు.

Asked by Divya on

ఆభరాణాలకు వాడేది 22 క్యారెట్ బంగారం. హాల్ మార్క్ ఉన్న బంగారం నాణ్యతను సూచిస్తుంది.మీరు కొనుగోలు చేసే దుకాణం లో హాల్ మార్క్ ఉందా లేదా అనే విషయాన్ని అడిగి తెలుసుకోండి.

సిరి లో ఇంకా

మదుపర్ల ప్రశ్నలకు సిరి జవాబులు , వడ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేటర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థమయ్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ రకాల మ్యూచువల్ ఫండ్ల పనితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివరాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్టర్

Team Siri

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీకు తెలుసా !

ఈ రోజు రూ.10కే ల‌భించే వ‌స్తువు, మ‌రికొన్నేళ్ల‌కు రూ. 20 అవుతుంది. ఆర్థిక ప‌రిభాష‌లో ఈ ప్ర‌భావాన్ని ఏమంటారు?

మీరేమంటారు?

షేర్ మార్కెట్ లో పెట్టుబ‌డి పెట్టేందుకు ప్ర‌స్తుత ప‌రిస్థితులు అనుకూల‌మ‌ని భావిస్తున్నారా?

80%
10%
10%