నిపుణులు ఇచ్చిన సమాధానాలు

నా వయసు 25 ఏళ్ళు, దీర్ఘకాలం కోసం మంచి ఈక్విటీ ఫండ్స్ సూచించండి.

Asked by Sriram on

మీరు నెల నెలా సిప్ విధానంలో ఒక ఇండెక్స్ ఫండ్ లో మదుపు చేయండి. యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ ఎంచుకోవచ్చు. ఒకవేళ మీరు మరింత రిస్క్ తీసుకోవాలనుకుంటే ఎల్ అండ్ టీ మిడ్ కాప్ లేదా హెచ్డీఎఫ్సీ మిడ్ కాప్ లో కూడా మదుపు చేయవచ్చు. ముందుగా ఇండెక్స్ ఫండ్ తో మొదలు పెట్టడం మేలు.

నేరుగా ఫండ్ సంస్థలు, ఇతర వెబ్సైట్ల(www.mfuindia.com, www.kuvera.in, myCAMS/ పేటీఎం మొబైల్ ఆప్ లాంటివి) ద్వారా డైరెక్టు ప్లాన్ లో మదుపు చేయోచ్చు. ఇందులో మీకు కమీషన్ చెల్లించనవసరం లేదు కాబట్టి వీటిలో రాబడి రెగులర్ ప్లాన్ల కంటే 1 నుంచి 2 శాతం వరకు ఎక్కువ ఉంటుంది.

Team Siri

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీకు తెలుసా !

పోస్టాఫీసు రిక‌రింగ్ డిపాజిట్ కాలావధి ఎంత?

మీరేమంటారు?

షేర్ మార్కెట్ లో పెట్టుబ‌డి పెట్టేందుకు ప్ర‌స్తుత ప‌రిస్థితులు అనుకూల‌మ‌ని భావిస్తున్నారా?

80%
10%
10%