నిపుణులు ఇచ్చిన సమాధానాలు

నా వయసు 25 సంవత్సరాలు. నెలకు రూ. 70000 జీతం. 3 నుంచి 5 సంవత్సరాల లక్ష్యాల కోసం ఎందులో మదుపు చేయాలి, ఎమర్జెన్సీ ఫండ్ కోసం ఎందులో మదుపు చేయాలో సూచించండి.

Asked by హరి కృష్ణ on

స్వల్ప కాల లక్ష్యాల కోసం నెల నెలా రికరింగ్ డిపాజిట్ లో మదుపు చేయవచ్చు లేదా ఒకే మొత్తం లో అయితే ఫిక్సిడ్ డిపాజిట్ లో మదుపు చేయవచ్చు. అత్యవసర నిధి కోసం పొదుపు ఖాతా బాగుంటుంది. లేదంటే ఒక లిక్విడ్ ఫండ్ లో కూడా మదుపు చేయవచ్చు.

సిరి లో ఇంకా

మదుపర్ల ప్రశ్నలకు సిరి జవాబులు , వడ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేటర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థమయ్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ రకాల మ్యూచువల్ ఫండ్ల పనితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివరాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్టర్

Team Siri

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీకు తెలుసా !

షేర్ల‌ను ఎల‌క్ట్రానిక్ రూపంలో నిల్వ చేసుకునేందుకు అవసరమయ్యే ఖాతా ?

మీరేమంటారు?

షేర్ మార్కెట్ లో పెట్టుబ‌డి పెట్టేందుకు ప్ర‌స్తుత ప‌రిస్థితులు అనుకూల‌మ‌ని భావిస్తున్నారా?

80%
10%
10%