నిపుణులు ఇచ్చిన సమాధానాలు

హలో సిరి, నాకు బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్‌తో గృహ రుణం ఉంది. 26 లక్షల గృహ రుణం 20 సంవత్సరాలకు 8.30%, 13 లక్షల టాప్ అప్ రుణం 20 సంవత్సరాలకు 9.20%. నేను రుణం లో 1 సంవత్సరం కాలం పూర్తి చేశాను. 54000 ఒకేసారి చెల్లింపులో హోమ్ లాన్‌ను 7.8 శాతానికి, టాప్ అప్ లోన్‌ను 8.6 శాతానికి తగ్గించాలని బజాజ్ ప్రతిపాదిస్తున్నారు. దయచేసి ఇది మంచి ఒప్పందం అయితే సలహా ఇవ్వండి.

Asked by Raghavendra Matmari on

ఒకవేళ ఈ మొత్తం లో చెల్లింపు చేసినప్పుడు మీ అసలు మొత్తం తగ్గింపుతో అధిక చార్జీలు ఏవీ లేకుండా వడ్డీ తగ్గుతున్నట్టయితే దీన్ని మీరు పరిశీలించవచ్చు. ఎస్బీఐ లాంటి బ్యాంకులు 7 శాతం కంటే తక్కువ వడ్డీ అందిస్తున్నాయి. కాబట్టి, మీరు ఇతర బ్యాంకులన్ని కూడా పరిశీలించి వీలయితే రుణాన్ని మార్చుకోవచ్చు.

సిరి లో ఇంకా

మదుపర్ల ప్రశ్నలకు సిరి జవాబులు , వడ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేటర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థమయ్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ రకాల మ్యూచువల్ ఫండ్ల పనితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివరాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్టర్

Team Siri

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీకు తెలుసా !

బేటీ బ‌చావో- బేటీ ప‌డావోలో భాగంగా ఆడ‌పిల్ల‌ల కోసం ప్ర‌త్యేకంగా రూపొందించిన ప‌థ‌కం?

మీరేమంటారు?

షేర్ మార్కెట్ లో పెట్టుబ‌డి పెట్టేందుకు ప్ర‌స్తుత ప‌రిస్థితులు అనుకూల‌మ‌ని భావిస్తున్నారా?

80%
10%
10%