నిపుణులు ఇచ్చిన సమాధానాలు

హాయ్ సిరి నా వయసు 27, నెలసరి జీతం రూ. 24 వేలు. నాకు 3 ఏళ్ళ పాప, 1 ఏడాది వయసు ఉన్న బాబు ఉన్నారు. నాకు 20 ఏళ్ళ తర్వాత రూ. 1 కోటి కావాలి. ఎంత మదుపు చేయాలి? ఎలా చేయాలి? నాకు రూ. 60 లక్షల టర్మ్ పాలసీ ఉంది.

Asked by కె. రాము on

20 ఏళ్ళ తర్వాత రూ. 1 కోటి సమకూర్చుకోవాలంటే(రాబడి అంచనా 12 శాతం ప్రకారం) ప్రతి నెలా సుమారుగా రూ. 10 వేలు మదుపు చేయాల్సి ఉంటుంది. మీరు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లను ఎంచుకోవచ్చు. యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ లేదా ఐసీఐసీఐ పృ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ లో సిప్ ఆరంభించండి. యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ లో వ్యయ నిష్పత్తి చాలా తక్కువ, దీని వల్ల ఇతర ఇండెక్స్ ఫండ్ల కన్నా రాబడి కాస్త ఎక్కువగా ఉంటుంది.

సిరి లో ఇంకా

మదుపర్ల ప్రశ్నలకు సిరి జవాబులు , వడ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేటర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థమయ్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ రకాల మ్యూచువల్ ఫండ్ల పనితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివరాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్టర్

Team Siri

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీకు తెలుసా !

షేర్ల‌ను ఎల‌క్ట్రానిక్ రూపంలో నిల్వ చేసుకునేందుకు అవసరమయ్యే ఖాతా ?

మీరేమంటారు?

షేర్ మార్కెట్ లో పెట్టుబ‌డి పెట్టేందుకు ప్ర‌స్తుత ప‌రిస్థితులు అనుకూల‌మ‌ని భావిస్తున్నారా?

80%
10%
10%