నిపుణులు ఇచ్చిన సమాధానాలు

నమస్తే సర్, నా పేరు మోహన్. నా వయసు 28. 2 ఏళ్ళ క్రితం రూ 15 లక్షల పాలసీ కి నెలసరి ప్రీమియం రూ. 5841 చెల్లించడం మొదలు పెట్టాను. ఇప్పుడు ఇది సరెండర్ చేయాలా లేక పైడ్ అప్ చేసుకోవాలా?

Asked by Mohan rao on

మీరు ఇప్పటికీ 3 ప్రీమియం లు చెల్లించి ఉంటారని భావిస్తున్నాము. సరెండర్ చేయడం వల్ల మీకు 30 శాతం మాత్రమే వెనక్కి వస్తుంది. కాబట్టి, మీరు పెయిడ్ అప్ చేసుకోవచ్చు.

సిరి లో ఇంకా

మదుపర్ల ప్రశ్నలకు సిరి జవాబులు , వడ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేటర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థమయ్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ రకాల మ్యూచువల్ ఫండ్ల పనితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివరాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్టర్

Team Siri

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీకు తెలుసా !

కింది వాటిలో త‌క్కువ కాల‌వ్య‌వ‌ధిలో పెట్టుబ‌డి చేసేందుకు వీలున్న‌వి ఏవి?

మీరేమంటారు?

షేర్ మార్కెట్ లో పెట్టుబ‌డి పెట్టేందుకు ప్ర‌స్తుత ప‌రిస్థితులు అనుకూల‌మ‌ని భావిస్తున్నారా?

80%
10%
10%