నిపుణులు ఇచ్చిన సమాధానాలు

నా భర్త వయసు 29, రూ. 1 కోటి బీమా హామీ తో టర్మ్ పాలసీ తీసుకోవాలనుకుంటున్నాను. అయితే, ఇప్పుడు వార్షిక ఆదాయం రూ. 3.50 లక్షలు. పార్ట్ టైం ఆదాయం చూపడం ఎలా?

Asked by Soumya on

వార్షిక ఆదాయానికి కనీసం 10-15 రెట్లు బీమా హామీ ఉండేలా చూసుకోవాలి. మీకు 60 ఏళ్ళు వచ్చే దాక పాలసీని కొనసాగించండి. పాలసీలో వివరాలు కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి, దీని ద్వారా భవిష్యత్తులో క్లెయిమ్ చేయాల్సి వస్తే ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి. టర్మ్ పాలసీ లో తక్కువ ప్రీమియం తో అధిక బీమా హామీ పొందొచ్చు. మాక్స్ లైఫ్, ఎస్బీఐ, ఐసీఐసీఐ ఆన్లైన్ టర్మ్ పాలసీలను పరిశీలించండి. కవర్ ఫాక్స్, పాలసీ బజార్ లాంటి వెబ్సైట్లలో ప్రీమియం పరిశీలించవచ్చు.

టర్మ్ పాలసీ అందించే సమయం లో బీమా కంపెనీలు కంపెనీ నెలవారీ పే స్లిప్ లు, ఆదాయ పన్ను రిటర్న్స్ లాంటివి సరిచూసుకుంటాయి. మీ వద్ద ఉన్న పాత్రలను సమర్పించండి. దాన్ని బట్టి వారు నిర్ణయిస్తారు.

Team Siri

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీకు తెలుసా !

పోస్టాఫీసు రిక‌రింగ్ డిపాజిట్ కాలావధి ఎంత?

మీరేమంటారు?

షేర్ మార్కెట్ లో పెట్టుబ‌డి పెట్టేందుకు ప్ర‌స్తుత ప‌రిస్థితులు అనుకూల‌మ‌ని భావిస్తున్నారా?

80%
10%
10%