నిపుణులు ఇచ్చిన సమాధానాలు

హాయ్ సిరి, పన్ను ఆదా కోసం ఈఎల్ఎస్ఎస్ ఫండ్లలో 3 ఏళ్ళ పాటు మదుపు చేయాలనుకుంటున్నాను. తక్కువ రిస్క్ ఉన్న మంచి ఫండ్లను సూచించండి.

Asked by Swathi on

మీరు పేర్కొన్న ఫండ్లలో 3 ఏళ్ళ లాక్ ఇన్ ఉంటుంది. అయితే, ఇవి కూడా ఈక్విటీ ఫండ్లే కాబట్టి స్వల్ప కాలం లో నష్ట భయం ఉంటుంది. కనీసం 10 ఏళ్ళ పాటు మదుపు చేయాలనుకుంటే వీటిలో మదుపు చేయడం మంచిది. ఆదిత్య బిర్లా సన్ ఇఫ్ టాక్స్ రిలీఫ్ 96 లేదా ఆక్సిస్ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్ లో మదుపు చేయవచ్చు.

సిరి లో ఇంకా

మదుపర్ల ప్రశ్నలకు సిరి జవాబులు , వడ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేటర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థమయ్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ రకాల మ్యూచువల్ ఫండ్ల పనితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివరాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్టర్

Team Siri

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీకు తెలుసా !

ఈ రోజు రూ.10కే ల‌భించే వ‌స్తువు, మ‌రికొన్నేళ్ల‌కు రూ. 20 అవుతుంది. ఆర్థిక ప‌రిభాష‌లో ఈ ప్ర‌భావాన్ని ఏమంటారు?

మీరేమంటారు?

షేర్ మార్కెట్ లో పెట్టుబ‌డి పెట్టేందుకు ప్ర‌స్తుత ప‌రిస్థితులు అనుకూల‌మ‌ని భావిస్తున్నారా?

80%
10%
10%