నిపుణులు ఇచ్చిన సమాధానాలు

నేను ఈ 3 నెలలు ఈఎంఐ కట్టలేను. సలహా ఇవ్వండి.

Asked by M RAMESH on

కొన్ని బ్యాంకులు ఈఎంఐ పై మొరటోరియం ప్రకటించాయి. వాటికి సంబంధించి రుణదారులకు ఎస్ఎంఎస్ లేదా ఈ మెయిల్ ద్వారా సమాచారం అందించినట్టు తెలిపారు. ఒకవేళ మీకు ఈ మేరకు మీ బ్యాంకు సమాచారం అందిస్తే మీరు దానికి అనుగుణంగా మొరటోరియం తీసుకోవచ్చు.

అయితే, ఇందులో వడ్డీ మినహాయింపు ఉండదని గమనించండి. ఈ వడ్డీ ని తిరిగి మీ అసలు మొత్తానికి జత చేసి 3 నెలల తరవాత మీరు చెల్లించాల్సి ఉంటుంది.

Team Siri

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీకు తెలుసా !

ఈ రోజు రూ.10కే ల‌భించే వ‌స్తువు, మ‌రికొన్నేళ్ల‌కు రూ. 20 అవుతుంది. ఆర్థిక ప‌రిభాష‌లో ఈ ప్ర‌భావాన్ని ఏమంటారు?

మీరేమంటారు?

షేర్ మార్కెట్ లో పెట్టుబ‌డి పెట్టేందుకు ప్ర‌స్తుత ప‌రిస్థితులు అనుకూల‌మ‌ని భావిస్తున్నారా?

80%
10%
10%