నిపుణులు ఇచ్చిన సమాధానాలు

హాయ్ సిరి నా పేరు బాలకృష్ణ, వయసు 32. నేను ప్రభుత్వ ఉద్యోగిని. Absl front line ఈక్విటీ లో రూ. 2500, Absl tax relief 96 లో రూ. 2500, Reliance growth fund లో రూ.1000 ఇన్వెస్ట్ చేస్తున్నాను. రూ. 10 లక్షలు ఒకేసారి ఇన్వెస్ట్ చెయాలి, 20 ఏళ్ళ వరకు కదపను. 15% వచ్చే ఫండ్స్ సూచించగలరు. డైరెక్ట్ గా ఇన్వెస్ట్ చెయాలి అనుకొంటున్నా.

Asked by T.balakrishna on

డైరెక్ట్ ప్లాన్లలో మదుపు చేయాలనుకుంటే మీ ఆలోచన మంచిది. అయితే మ్యూచువల్ ఫండ్లలో ఎంత రాబడి వస్తుందో ఖచ్చితంగా చెప్పలేము. గత రాబడి తో అంచనా వేయడం కాస్త కష్టమే. మంచి పని తీరు కనబర్చిన ఫండ్లను ఎంచుకోండి. ఒక లార్జ్ కాప్(ఐసీఐసీఐ పృ బ్ల్యూచిప్), ఒక బ్యాలన్సుడ్ ఫండ్(హెచ్డీఎఫ్సీ హైబ్రిడ్ ఈక్విటీ) లో మదుపు చేయండి.

Team Siri

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీకు తెలుసా !

కింది వాటిలో త‌క్కువ కాల‌వ్య‌వ‌ధిలో పెట్టుబ‌డి చేసేందుకు వీలున్న‌వి ఏవి?

మీరేమంటారు?

షేర్ మార్కెట్ లో పెట్టుబ‌డి పెట్టేందుకు ప్ర‌స్తుత ప‌రిస్థితులు అనుకూల‌మ‌ని భావిస్తున్నారా?

80%
10%
10%