నిపుణులు ఇచ్చిన సమాధానాలు

నాకు రూ. 35 లక్షల రుణం అవసరం. మంచి బ్యాంకు సూచించండి. దీనికి సబ్సిడీ వస్తుందా?

Asked by Naresh on

మొదటి సారి ఇల్లు కొనుగోలు చేసే వారికి పీ ఎమ్ ఏ వై పధకం కింద సబ్సిడీ వస్తుంది. మీరు ఎస్బీఐ, యూనియన్ బ్యాంక్ అఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంకు వడ్డీ రాట్లని పరిశీలించి నిర్ణయం తీసుకోవచ్చు. మీ ఉద్యోగం, ఇతర రుణాలు, సిబిల్ స్కోర్ లాంటి వాటిని బట్టి ఎంత రుణం వస్తుందో బ్యాంకులు నిర్ణయిస్తారు.

సిరి లో ఇంకా

మదుపర్ల ప్రశ్నలకు సిరి జవాబులు , వడ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేటర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థమయ్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ రకాల మ్యూచువల్ ఫండ్ల పనితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివరాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్టర్

Team Siri

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీకు తెలుసా !

డివిడెంట్ అంటే ఏంటి?

మీరేమంటారు?

షేర్ మార్కెట్ లో పెట్టుబ‌డి పెట్టేందుకు ప్ర‌స్తుత ప‌రిస్థితులు అనుకూల‌మ‌ని భావిస్తున్నారా?

80%
10%
10%