నిపుణులు ఇచ్చిన సమాధానాలు

సర్, నా పేరు నగేష్, నేను సిప్ ద్వారా రూ మదుపు చేస్తున్నాను. నా దగ్గర రూ 4 లక్షలు ఉన్నాయి . దీనిని ఎక్కడ మదుపు చేయాలో తెలుపండి.

Asked by Nagesh.k on

మీరు సిప్ చేస్తున్న ఫండ్ తెలుపలేదు. వీలైతే అదే ఫండ్ లో మూడు లేదా నాలుగు నెలలలో మదుపు చేయండి. యుటిఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ లో కూడా మదుపు చేయవచ్చు. ఈక్విటీ లలో దీర్ఘకాలంలో అంటే పది సంవత్సరాలు మదుపు చేస్తే మంచి రాబడి పొందవచ్చు. మీ స్వల్పకాలిక లక్ష్యాల కోసం అయితే కొంతమొత్తం ఫిక్సెడ్ డిపాజిట్ లో ఉంచడం మంచిది.

Team Siri

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీకు తెలుసా !

ఈ కింది అంశాల్లో బుల్ మార్కెట్ ప‌రిస్థితిని సూచించేంది?

మీరేమంటారు?

షేర్ మార్కెట్ లో పెట్టుబ‌డి పెట్టేందుకు ప్ర‌స్తుత ప‌రిస్థితులు అనుకూల‌మ‌ని భావిస్తున్నారా?

80%
10%
10%