నిపుణులు ఇచ్చిన సమాధానాలు

నా నెలసరి జీతం రూ. 40 వేలు. 3 ఏళ్లలో ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను. నా వద్ద రూ. 5 లక్షలు ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్లు, ఫిక్సిడ్ డిపాజిట్లలో ఏది మేలు?

Asked by Akhil on

మీరు ఎంచుకున్న కాలానికి ఫిక్సిడ్ డిపాజిట్లు మేలు. ఇందులో మీ పెట్టుబడి సురక్షితంగా ఉంటుంది, ఖచ్చితమైన రాబడి కూడా పొందొచ్చు. మ్యూచువల్ ఫండ్లు కనీసం 10 ఏళ్ళు పెట్టుబడి కాలానికి ఉపయోగపడతాయి. స్వల్ప కాలం లో ఇందులో నష్ట భయం ఉంటుంది.

సిరి లో ఇంకా

మదుపర్ల ప్రశ్నలకు సిరి జవాబులు , వడ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేటర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థమయ్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ రకాల మ్యూచువల్ ఫండ్ల పనితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివరాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్టర్

Team Siri

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీకు తెలుసా !

ప్ర‌భుత్వం జారీ చేసే డేటెడ్ సెక్యురిటీల్లో ప్ర‌త్యేకంగా పెట్టుబ‌డి చేసే ఫండ్లు ఏవి?

మీరేమంటారు?

షేర్ మార్కెట్ లో పెట్టుబ‌డి పెట్టేందుకు ప్ర‌స్తుత ప‌రిస్థితులు అనుకూల‌మ‌ని భావిస్తున్నారా?

80%
10%
10%