నిపుణులు ఇచ్చిన సమాధానాలు

మ్యూచువల్ ఫండ్స్ లో నెలకి రూ. 4000 మదుపు చేస్తూ ప్రతి ఏడాది 10 శాతం పెంచితే 15 ఏళ్ళకి ఎంత రావచ్చు?

Asked by Surya on

మ్యూచువల్ ఫండ్లలో ఎంత రాబడి వస్తుందో ముందే కచ్చితంగా చెప్పలేము. సగటున 12 శాతం రాబడి చొప్పున సుమారుగా రూ. 33 లక్షల వరకు సమకూర్చుకోవచ్చు. ఒక ఇండెక్స్ ఫండ్ ఎంచుకుని అందులో సిప్ చేయండి.

నేరుగా ఫండ్ సంస్థలు, ఇతర వెబ్సైట్ల(www.mfuindia.com, www.kuvera.in, myCAMS/ పేటీఎం మొబైల్ ఆప్ లాంటివి) ద్వారా డైరెక్టు ప్లాన్ లో మదుపు చేయోచ్చు. ఇందులో మీకు కమీషన్ చెల్లించనవసరం లేదు కాబట్టి వీటిలో రాబడి రెగులర్ ప్లాన్ల కంటే 1 నుంచి 2 శాతం వరకు ఎక్కువ ఉంటుంది.

Team Siri

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీకు తెలుసా !

కంపెనీల షేర్ల‌ను మొద‌టి సారి ఎక్క‌డ జారీ చేస్తారు?

మీరేమంటారు?

షేర్ మార్కెట్ లో పెట్టుబ‌డి పెట్టేందుకు ప్ర‌స్తుత ప‌రిస్థితులు అనుకూల‌మ‌ని భావిస్తున్నారా?

80%
10%
10%