నిపుణులు ఇచ్చిన సమాధానాలు

హాయ్ సిరి, నా పేరు సూరి బాబు, వయసు 42. మంచి ఆరోగ్య బీమా సూచించండి. ఆక్సిస్ బ్యాంకు వారు టాటా ఏ ఐ జీ పాలసీ సూచించారు. సలహా ఇవ్వండి.

Asked by B. SURI BABU on

ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవడం చాలా మంచిది. ఆరోగ్య బీమా అనేది వ్యక్తిగతం. ప్రతి ఒకరు తమరి అవసరాలని బట్టి బీమా ఎంచుకోవాలి. ఒకే కంపెనీ లో అనేక పాలసీలు కూడా ఉంటాయి. ప్రీమియం మాత్రమే చూడకుండా అన్ని రకాల ఫీచర్స్ ఉండే పాలసీ ఎంచుకోవడం మంచిది.

రూ. 2-3 లక్షల ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ తీసుకుంటే దానికి అదనంగా రూ. 7-10 లక్షల సూపర్ టాప్ అప్ పాలసీని తీసుకోవడం ద్వారా మరింత ప్రయోజనం పొందేందుకు వీలుంటుంది. మాక్స్ బూపా, అపోలో మునిచ్, స్టార్ హెల్త్ కంపెనీల పాలసీలు పరిశీలించండి.

Team Siri

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీకు తెలుసా !

ఒక కంపెనీ షేరు ధ‌ర‌ను ప్ర‌భావితం చేసే అంశం ఏంటి?

మీరేమంటారు?

షేర్ మార్కెట్ లో పెట్టుబ‌డి పెట్టేందుకు ప్ర‌స్తుత ప‌రిస్థితులు అనుకూల‌మ‌ని భావిస్తున్నారా?

80%
10%
10%