నిపుణులు ఇచ్చిన సమాధానాలు

పేటిఎం ద్వారా సిప్ లో పెట్టుబడులు పెట్టి, తరువాత వెనక్కి తీసుకోవాలంటే ఎవరిని, ఎక్కడ సంప్రదించాలి? అలాగే ఫోన్ పే రూ. 499 బీమా తీసుకుంటే మంచిదేనా? దయచేసి తెలుపగలరు.

Asked by j.narsaiah on

పే టీ ఎమ్ ద్వారా సిప్ లో పెట్టుబడులు పెడితే మీరు అదే యాప్ ద్వారా వెనక్కి కూడా తీసుకోవచ్చు. ఇబ్బందులు వస్తే వారు మీకు సహాయ పడతారు. మీరు ఫోన్ పే అందించే బీమా లో కంపెనీ, బీమా రకం లాంటివి తెలుపలేదు కాబట్టి దాని గురించి చెప్పలేకపోతున్నాము.

సిరి లో ఇంకా

మదుపర్ల ప్రశ్నలకు సిరి జవాబులు , వడ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేటర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థమయ్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ రకాల మ్యూచువల్ ఫండ్ల పనితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివరాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్టర్

Team Siri

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీకు తెలుసా !

ఈ రోజు రూ.10కే ల‌భించే వ‌స్తువు, మ‌రికొన్నేళ్ల‌కు రూ. 20 అవుతుంది. ఆర్థిక ప‌రిభాష‌లో ఈ ప్ర‌భావాన్ని ఏమంటారు?

మీరేమంటారు?

షేర్ మార్కెట్ లో పెట్టుబ‌డి పెట్టేందుకు ప్ర‌స్తుత ప‌రిస్థితులు అనుకూల‌మ‌ని భావిస్తున్నారా?

80%
10%
10%